పాత్రలు తోమే యంత్ర్హము :
ప్రతి ఇంట్లో గృహిణులు పాత్రలు తోమటం వక పెద్ద పని. పని మనిషి ఉన్నాకూడా ఆమె రాకపోతే గృహినికి కస్తలే. అందుకే నేను పాత్రలు తోమటానికి వక యంత్రాన్ని తాయారు చేద్దామనుకున్నాను. దానిని అందరికి తక్కువ ధరలో అందించాలనేది నా సంకల్పం. నైను పైన ఇంగ్లీష్ లో వ్రాసిన దానిని చదవ గలరు. మీ సలహాలకు స్వాగతం.
No comments:
Post a Comment